ఫొటో:- ‘‘తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ’’ చైర్మన్ గా డా. ఈడిగ ఆంజనేయ గౌడ్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు

Related image

‘‘తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ’’ చైర్మన్ గా... డా. ఈడిగ ఆంజనేయ గౌడ్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు నియమించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించిన నియామక పత్రాన్ని సోమవారం ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా డా. ఆంజనేయ గౌడ్ అందుకున్నారు. తనను చైర్మన్ గా నియమించినందుకు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారిని కలిసి కృతజ్జతలు తెలిపారు 


More Press Releases