ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు గారిని ప్రగతి భవన్ లో కలిసి అభ్యర్థించిన..దానం నాగేందర్, సండ్ర వెంకట వీరయ్య

Related image

 ఫొటోలు:- తమ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు సంబంధించి, ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు గారిని గురువారం ప్రగతి భవన్ లో కలిసి అభ్యర్థించిన ఖైరతాబాద్, సత్తుపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు..దానం నాగేందర్, సండ్ర వెంకట వీరయ్య. ఈ సందర్భంగా వివరాలు తెలుసుకొని సీఎం కేసిఆర్ గారు ఎమ్మెల్యేల వినతికి సానుకూలంగా స్పందించారు. 


       

More Press Releases