ఎల్లకాలం నిలవడానికి తయారుచేయబడిన ఫోన్: మన్నికకు ఒప్పో రెనో8 సిరీస్ యొక్క హామీ

Related image

ఒప్పో ఆర్&డి, ప్రొప్రయిటరీ బ్యాటరీ సాంకేతికత మరియు ధృవీకరించబడిన సాఫ్ట్వేర్-హార్డ్వేర్ ఆప్టిమైజేషన్ల మద్దతుతో 2015లో, ప్రతి ఆరు నెలలకు పెద్ద సంఖ్యలో భారతీయ వినియోగదారులు తమ హ్యాండ్సెట్లను అప్గ్రేడ్ చేసుకున్నారు. 2016-17లో, ఇది 9-12 నెలలకు పెరిగింది మరియు 2020 నాటికి ఇది రెండు సంవత్సరాలకు చేరుకుంది. నేడు, పరిశ్రమ నిపుణులు దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు వినియోగదారులు తమ పరికరాలను ఉపయోగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వినియోగదారుల ప్రవర్తనలో ఈ మార్పుకు అనుగుణంగా, ఎక్కువ కాలం పాటు మన్నికనిచ్చే పరికరాన్ని రూపొందించడానికి ఒప్పో తన ఆర్&డి ప్రయత్నాలను మమ్మురం చేసింది.

మన్నికకు ఒప్పో వాగ్దానం
● రెనో8 సిరీస్లో 1600 బ్యాటర్ ఛార్జ్ సైకిల్స్ సాధారణ పరిశ్రమ స్థాయి 800 చార్జ్డ్ సైకిల్స్తో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ.
● ప్రొప్రయిటరీ బ్యాటరీ హెల్త్ ఇంజిన్, బ్యాటరీ జీవితకాలాన్ని పొడిగిస్తుంది మరియు, బ్యాటరీ దీర్ఘకాలాన్ని ప్రభావితం చేయకుండానే గరిష్ట ఛార్జింగ్ వేగాన్ని నిర్ధారిస్తుంది.
● రెనో 8 సిరీస్ 3 సంవత్సరాల తర్వాత కూడా సాఫీగా నడుస్తుంది; దీనిని TUV SUD యొక్క 36-నెలల ఫ్లూయెన్సీ రేటింగ్ A ధృవీకరిస్తుంది
● రెనో8 సిరీస్కి రెండు పూర్తిస్థాయి OS అప్డేట్లు ఉండటం వల్ల, వినియోగదారులు కనీసం 2024 రెండవ త్రైమాసికం వరకు అత్యంత నూతన ఆండ్రాయిడ్ OSని కలిగి ఉంటారు.
● ఆందోళన లేని వాడకం కోసం, నాలుగు సంవత్సరాల సెక్యూరిటి అప్డేట్లు వినియోగదారుల డేటాను మాల్వేర్ మరియు వైరస్ల నుండి రక్షిస్తాయి.
● రెనో8 సిరీస్ మన్నికను నిర్ధారించడానికి, ఒప్పో టెస్ట్ ల్యాబ్లో 300 కంటే ఎక్కువ కఠినమైన పరీక్షలకు గురి చేయబడుతుంది.
● రెనో8 సిరీస్ వినియోగదారులు ప్లాటినం ఆఫ్టర్ సేల్స్ సర్వీస్కి యాక్సెస్ కలిగి ఉంటారు, ఇందులో రిపేర్ల కోసం హోమ్ పికప్ మరియు డ్రాప్, అలాగే 24/7 ఇన్స్టంట్ హెల్ప్లైన్ అందుబాటులో ఉంటాయి.
ఎక్కువ కాలం మన్నికనిచ్చే, సురక్షితమైన మరియు వేగవంతమైన బ్యాటరీ ఛార్జింగ్

స్మార్ట్ఫోన్ ఎక్కువ కాలం నిలవడానికి బ్యాటరీ హెల్త్ పెద్ద పాత్ర పోషిస్తుంది. ఒప్పో తన సూపర్వూక్ ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీలో ఎల్లప్పుడూ తన విలువను నిరూపించుకుంది మరియు ఇప్పుడు తన ప్రొప్రయిటరీ బ్యాటరీ హెల్త్ ఇంజిన్ (BHE)తో మరింత ముందుకు దూసుకుపోతోంది. మెరుగైన భద్రత మరియు పనితీరు కోసం, BHE చిప్,  స్మార్ట్ బ్యాటరీ హెల్త్ అల్గారిథమ్ మరియు బ్యాటరీ హీలింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ఆల్గారిథమ్ బ్యాటరీ జీవితకాలాన్ని పొడిగించడానికి మరియు వేగవంతమైన ఛార్జింగ్ వేగాన్ని అనుమతించడానికి గరిష్ట ఛార్జింగ్ కరెంట్ను డైనమిక్గా సర్దుబాటు చేస్తుంది. మరోవైపు, ఒప్పో యొక్క బ్యాటరీ హీలింగ్ టెక్నాలజీ బ్యాటరీ, తన సాధారణ ఛార్జ్ మరియు డిస్ఛార్జ్ల సమయంలో ఎలక్ట్రోడ్లను నిరంతరం రిపేర్ చేయడం ద్వారా బ్యాటరీ జీవితాన్ని పొడిగిస్తుంది. రెనో8 సిరీస్లోని ఈ సాంకేతికతలతో, బ్యాటరీ ఛార్జ్ సైకిళ్లను ఒప్పో


1,600కి పెంచింది, ఇది పరిశ్రమ సగటు 800 ఛార్జ్ సైకిళ్ల కంటే రెండింతలు ఎక్కువ. ఒప్పో బ్యాటరీలు ఇప్పుడు వాటి అసలు కెపాసిటీలో 80%ని నాలుగు సంవత్సరాల వరకు-అదే అధిక స్థాయి భద్రతతో-మార్కెట్లో అత్యధికంగా కొనసాగిన స్మార్ట్ఫోన్ బ్యాటరీ జీవితకాలంగా నిలబెట్టాయి ఏళ్ల తరబడి సున్నితమైన పనితీరు తన మన్నిక యొక్క హామీలో భాగంగా, ఒప్పో తన కొత్తగా ప్రారంభించిన రెనో8 సిరీస్ హ్యాండ్సెట్లు ప్రారంభ దశల్లో హ్యాండ్సెట్ సరికొత్తగా ఉన్నప్పుడు-మరియు 36 నెలల నిరంతర ఉపయోగం తర్వాత కూడా సజావుగా పనిచేసేలా వాటి సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ను ఆప్టిమైజ్ చేసింది. పరికరాల పనితీరును కొలవడానికి మరియు ధృవీకరించడానికి, ఒప్పో స్మార్ట్ఫోన్ పటిష్ట పనితీరును అంచనా వేయడానికి టియువి ఎస్యుడితో చేతులు కలిపింది.

     రెనో8 సిరీస్ స్మార్ట్ఫోన్-దాదాపు 500సార్లు పరీక్షకు గురి చేయబడిన తర్వాత-36-నెలల ఫ్లూయెన్సీ రేటింగ్ A మార్క్ని పొందేందుకు టియువి ఎస్యుడి ద్వారా స్థాపించబడిన సంబంధిత ప్రమాణాల ధృవీకరణ అవసరాలను అందుకుంది. ఈ థర్డ్-పార్టీ సర్టిఫికేషన్, ఎక్కువ కాలం పాటు కొనసాగడమే కాకుండా ఎక్కువ కాలం పాటు సాఫీగా పని చేసే పరికరాలను నిర్మించడంలో ఒప్పో యొక్క నిబద్ధతను తెలుపుతుంది. ధీర్ఘకాలం అవాంతరాలు లేని వాడకం కోసం OS మద్దతు వినియోగదారులు సరికొత్త ఫీచర్లను పొందారని నిర్ధారించుకోవడానికి, ఒప్పో తన రెనో8 సిరీస్ కోసం రెండు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్లను అందిస్తుంది. కలర్OS 13కి మొదటి అప్డేట్—సరికొత్త ఆండ్రాయిడ్ 13 ఆధారంగా—రెనో8 ప్రోకి సెప్టెంబర్లో అందుబాటులో ఉంటుంది, అయితే రెనో8కి మాత్రం ఈ అప్డేట్ అక్టోబర్లో వస్తుంది. ఒప్పో యొక్క కొత్త కలర్OS 13, 18 లైవ్ యాప్ల వరకు బ్యాక్గ్రౌండ్లో మద్దతునిస్తూ హైబ్రిడ్ జీవనశైలిని అందిస్తుంది. ఇది మల్టీస్క్రీన్ కనెక్ట్, మీటింగ్ అసిస్టెంట్ మరియు ఆల్వేస్-ఆన్ డిస్ప్లేతో సహా అనేక కొత్త ఫీచర్లతో వస్తుంది. రెనో8 స్మార్ట్ఫోన్లు రెండూ 2023లో పూర్తిస్థాయి ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ని పొందుతాయి; దీనర్థం, ఈ హ్యాండ్సెట్లు 2024 రెండవ త్రైమాసికం వరకు అత్యాధునిక OSతో రన్ అవుతాయి.

 
పొడిగించబడిన సెక్యూరిటీ అప్డేట్స్తో మరింత సురక్షితం

స్మార్ట్ఫోన్లు వ్యక్తిగత డేటాతో పాటు బ్యాంక్ ఖాతా వివరాలు, కీలక ప్రభుత్వ ఐడీలు మరియు నంబర్ల వంటి సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉంటాయి. వివిధ మాల్వేర్, వైరస్లు మరియు సున్నితమైన వినియోగదారు సమాచారాన్ని మైన్ చేసి లేదా దొంగిలించే అటాకర్ల నుండి వినియోగదారు సమాచారాన్ని రక్షించడానికి, రెనో8 సిరీస్, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్తో వస్తుంది. దాని కొత్త OS అప్డేట్తో, రెనో8 సిరీస్ పరికరాలు ఆటోమెటిక్గా ఆండ్రాయిడ్ 13 యొక్క సరికొత్త సెక్యూరిటి ఫీచర్లను పొందుతాయి. మెరుగైన గోప్యత కోసం, ఫోన్ యొక్క నిజమైన యజమానిని కాకుండా, ఫ్రంట్ కెమెరా మరొకరిని గుర్తించినప్పుడు, సిస్టమ్ నోటిఫికేషన్లోని విషయాలను దాచగలదు. ఈ OS అధునాతన గోప్యత మరియు భద్రత కోసం ISO, E-ప్రైవసి మరియు ట్రస్ట్ఆర్క్ ద్వారా కూడా ధృవీకరించబడింది. ఉదాహరణకు, వినియోగదారులు తమ ఇటీవలి యాప్ యాక్టివిటీని భద్రపరుచుకోవచ్చు లేదా ఫోన్ని ఆఫ్ చేస్తున్నప్పుడు పాస్వర్డ్ను సెటప్ చేసుకోవచ్చు.

     కఠినమైన ప్రయోగశాల పరీక్షల ద్వారా అత్యంత ఎక్కువ మన్నిక

అలాగే, రెనో8 పరికరాలను, ఒప్పో, QE రిలయబిలిటి ల్యాబ్లో తీవ్రమైన పరీక్షలకు గురి చేస్తుంది. ఇక్కడ, స్మార్ట్ఫోన్లు 28,000 సార్లు మైక్రో డ్రాప్ టెస్ట్ను అనుకరించే డ్రాప్ టెస్ట్తో సహా 300 కంటే ఎక్కువ కఠినమైన పరీక్షలకు లోనవుతాయి (సాధారణంగా పరిశ్రమలో ఆమోదించబడిన 5,000-10,000 సార్లు కంటే ఎక్కువ). మరొక "యాక్సిడెంటల్ డ్రాప్ టెస్ట్" అనేది వివిధ ఎత్తుల నుండి 1.5 మీటర్ల ఎత్తు వరకు సాధారణ ఫ్రీ-ఫాల్ సందర్భాన్ని కూడా పరీక్షిస్తుంది, ఇది పరిశ్రమ ప్రమాణం 0.8 మీటర్ల కంటే 80 శాతం ఎక్కువ. ఫోన్ దాని ఆరు ఉపరితలాలు, ఎనిమిది మూలలు మరియు 12 అంచుల మీద పడవేయబడి ఈ పరీక్ష 12 నుండి 24 సార్లు నిర్వహించబడుతుంది. డ్రాప్ టెస్ట్ల మాదిరిగానే, ఒప్పో రెనో8 సిరీస్ యొక్క రెండు పరికరాలు, నిమిషానికి 10±0.5 లీటర్ల "భారీ" వర్షపాతాన్ని అనుకరించడం ద్వారా కూడా పరీక్షించబడతాయి.పరీక్ష సమయంలో, ఫోన్ యొక్క నాలుగు ఉపరితలాలపై 75° కోణంలో నీటిని స్ప్రే చేయబడుతుంది. ఫోన్లో ఎదైనా వీడియో ప్లే చేస్తున్నప్పుడు లేదా ఫోన్ నుండి వాయిస్

More Press Releases