కోటి దీపోత్సవానికి కేసీఆర్ ను ఆహ్వానించిన ఎన్టీవీ చైర్మన్!

Related image

ఈ నెల 3 నుంచి జరిగే కోటి దీపోత్సవానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసి ఆహ్వానించిన ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి.

More Press Releases