కెనాల్ వ్యూ పార్క్ ను ప‌రిశీలించిన వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

Related image

విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదురుగా కాలువ వెంబ‌డి చేపటిన గ్రీనరి, అభివృద్ధి పనులు క‌మిష‌న‌ర్ ప‌రిశీలించారు. కెనాల్ వ్యూ పార్క్ లో రోడ్డు వైపు గ్రీనరిని పెంచాలని, న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యం వ‌చ్చే సంద‌ర్శ‌కుల‌కు ఆహ్లాదకరంగా ఉండేలా మొక్కలతో తీర్చిదిద్దాలని అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయం ముందు వున్న కెనాల్ బండ్ నందు పెరిగిన చెట్లను ట్రిమ్మింగ్ చేయాలని, కెనాల్ బండ్ లో రైలింగ్ అక్కడక్కడ లేదు లేని చోట రైలింగ్ ఏర్పాటు చేయాలని, కెనాల్ బండ్ లో మెట్ల నుండి లోపలికి దిగిన తరువాత ఎడమవైపు వున్న ఖాళీ స్థలంలో బొమ్మను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

స్పందనలో వచ్చు సమస్యల అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి: నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో సోమవారం స్పందన కార్యక్రమము నిర్వ‌హించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. స్పంద‌నలో ప్రజల నుండి వచ్చిన వినతులకు సంపూర్ణ పరిష్కారం అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

నేటి స్పందనలో  మొత్తం 26 అర్జీలు సమర్పించగా వాటిలో ఎస్టేట్ విభాగం – 1, ఇంజనీరింగ్ విభాగం – 5, పట్టణ ప్రణాళిక విభాగం - 14, రెవెన్యూ – 3, యు.సి.డి (పి.ఓ) – 2, వార్డ్ సచివాలయం – 1 విభాగాములకు సంబందించిన అర్జీలు వచ్చినవి.

Sl.NoNAME OF THE PETITIONER, ADDRESS PHONE NUMBERSUBJECTDEPARTMENT
1P.RATNAKARA RAO, 29-2-11,RAMA MANDIR STREET, GOVERNER PET.9648332184REQUEST TO CHANGE USAGE OF HOUSE TAX FROM COMMERTIAL TO DOMESTIC.DCR
2CH.BHAGYA LAKSHMI, 24-28/2-33, DURGA PURAM.9390778453REQUESTING FOR REDUCTION OF HOUSE TAX.DCR
3T.KEERTHANA, 9-62-15, KOTHAPET9912902684APPLIED FOR CERTIFIED BUILDING PLAN COPYCP
4E.VEERANJANEYULU, MIG:1&5, APIIC COLONY, AUTONAGAR9848057498COMPLAINT AGAINST NEIGHBOURSCP
5A.CHALAMAREDDY, 53-432 CHRISTURAJAPURAM9177648817SITE ENCROACHMENTCP
6A.L.LOKESWARA RAO, K.D.G.OFFICERS COLONY9866209357TDR BOND ONLINECP
7Y.TANUJA LAKSHMI, 11-24-11, BHAVVANNARAYANA STREET9246491125BUILDING PLAN ORIGINAL COPY APPLIEDCP
8T.SATYANARAYANA SINGH, COMPLEX, 1003, CHITTINAGAR9246430806SHOP RENT EXCEMPTIONESTATE
9K.R.SAIPRASAD, 43-106/1-14, NANDAMURI NAGAR9440353954PROVIDING OF STREET NAMECP
10G.VENKATA RAO, 76-16-28/100, URMILA NAGAR7780464669PROVIDING OF ROAD AND DRAINAGECE
11CH.VENKATESWARLU, H.NO:10, ROAD NO:5, KEDARESWARA PET8008511019PERMISSION APPLIED FOR CONSTRUCTION OF TOILETSCP
12S.SAI LAKSHMI, 5-6-30/53, LAMBADIPET8121887188WATER NOT COMINGCE
13K.NAGARJUNA, 71-2-8, TEACHERS COLONY8884331616REQUESTED FOR ROAD WIDENING COMPANSATION AMOUNTCP
14CH.PRAGATHI, 37-2-10, BADAVAPET7989213778COMPLAINT ON DWACUA GROUPUCD
15G.DEVI PRASAD SAMA, RRWA318, RAMAKRISHNA PURAM8500542898COMPLAINT AGAINST NEIGHBOURSCP
16CH.K.RAMA RAO, 1-3/2-21, BALAJI COLONY9390444449COMPLAINT AGAINST NEIGHBOURSCP
17S.BHARATHI, 6-3-44, CHITTINAGAR9440497061APPLIED FOR LAYOUT PERMISSIONCP
18D.SOBHAN BABU, HIG, 418, HB COLONY9849596672APPLIED FOR STREET NAMECP
19M.SRINIVASA RAO, 43-122-11, A.S.NAGAR9493857545PROVIDING WATER SUPPLY AND DRAINAGECE
20B.CHAMUNDESWARI, 3-2-35/3A, SITARA CENTRE7799387515PERMISSION APPLIED FOR WASTE WATER PIPE LINE CONNECTIONCE
21R.KOTESWARI, 3-1-187/2, SITARA CENTRE8374533956PERMISSION APPLIED FOR WASTE WATER PIPE LINE CONNECTIONCE
22K.RAMESH, 32-15-106/1, MOGALRAJAPURAM9010084455ANOMOLIES CORRECTION IN PROPERTY TAXDCR
23K.MURALI KRISHNA, 3-1-273/3, SRINIDHI SANTHI NAGAR7075689904TO RELOCATE CATTLE SHED FROM RESIDENTIAL AREAVAS
24S.SANTHI SREE, 37-4-22/3,BADAVAPET9866727782ALLOTMENT OF SHOP IN EAT STREETUCD
25PRADEEP, 42-4-127, RAMAKRISHNA PURAM8639838844COMPLAINT AGAINST NEIGHBOURACP
26P.SRINIVASULU, 19-5-15/2, KAMSALIPET9490848707ENCROACHMENTCP

కార్యక్రమంలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, జాయింట్ డైరెక్టర్ (అమృత్) డా.కె.బి.ఎన్.ఎస్ లతా, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ i/c డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 3 అర్జీలు.
     
సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లు స్పందన కార్యక్రమము నిర్వహించగా సర్కిల్ – 2 కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం – 1, యు.సి.డి (పి.ఓ) – 1 అర్జీలు, సర్కిల్ – 3 కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం – 1 అర్జీ మరియు సర్కిల్ – 1 కార్యాలయంలో ప్రజలు ఎటువంటి ఆర్జీలు అందించుట జరగలేదని జోనల్ కమిషనర్లు తెలియజేశారు.

VMC

More Press Releases