స్పందనలో అందిన ఫిర్యాదులను సంతృప్త స్థాయిలో పరిష్కరించాలి: విజయవాడ మేయర్
విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. స్పందనలో ప్రజల నుండి వచ్చిన వినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడిక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించి, మిగిలిన ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి రెండు రోజుల్లో పరిష్కరించవలసినదిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
నేటి స్పందనలో మొత్తం 18 అర్జీలు సమర్పించగా వాటిలో ఎస్టేట్ విభాగం – 1, ఇంజనీరింగ్ విభాగం – 3, పట్టణ ప్రణాళిక విభాగం - 10, పబ్లిక్ హెల్త్ విభాగం –1, రెవెన్యూ – 2, యు.సి.డి (పి.ఓ) – 1 విభాగాములకు సంబందించిన అర్జీలు వచ్చినవి.
Sl.No | NAME OF THE PETITIONER, ADDRESS | PHONE NUMBER | SUBJECT | DEPARTMENT |
1 | L.VENKATESWARA RAO, 67-3-12, KODALI STREET, PATAMATA. | 8978791616 | REQUESTIONG FOR ISSUE OF TDR BONDS. | CP |
2 | U.SWARNA KUMARI, 62-7-16, RAMALAYAM STREET, PATAMATA. | 9885120324 | REQUESTING TO PERMISSION TO CONSTRUCTION OF HOUSE | CP |
3 | P.KAMALESH, S-3, BLOCK NO: 149, RAMANAGAR COLONY, AJITH SINGH NAGAR. | 9290185793 | REQUESTING TO REDUCE SHOP REST ON PHYSICAL HANDYCAP GROUNDS. | ESTATE |
4 | Y.VASUNDARA, 29-10-7/1, SURYARAOPET | 9848005831 | APPLIED FPERMISSION FOR DEMOLISION OF OLD BUILDING | CP |
5 | M.V.SARATH KUMAR, 11-3-32, ISLAMPET | 9908477785 | REQUESTED TO PROVIDE SCHOOL PLAY GROUND | CP |
6 | A.SURESH BABU, 56-3-1, PATAMATA | 9394672626 | ISSUING OF TDR BOND | CP |
7 | C.RAKESH, 32-4-8, MOGALRAJAPURAM | 9440303333 | REQUESTED TO ARRANGE PLAY EQUIPMENT | CE |
8 | D.PRABHU JYOTHI, BHARATI NAGAR | 9885166666 | APPLIED FOR WATER CONNECTION BILL CHANGE | CE |
9 | M.KRISHNA KISHORE, 45-17-3, GUNADALA | 9848426899 | SITE OCCUPATION IN 2ND DVN | CP |
10 | U.SIVA LEELA, RANIGARITHOTA | 7396876564 | REQUESTED TO RELOCATE CHIPS FACTORY | CP |
11 | N.V.MANOHAR RAO, 41-1/9-51, GOWTHAMI NAGAR | 9948212682 | SURVEY REPORT SUBMITTED | CP |
12 | R.CHAMUNDESWARI, 9-41-145, KOTHAPET | 9989108364 | CHANGE OF PROPERTY TAX | DCR |
13 | M.PRABHAKARA RAO, 8-16-18, WYNCHIPET | 9440094441 | REQUESTED TO LAY SPEED BREAKERS | CE |
14 | M.PRABHAKARA RAO, 8-16-18, WYNCHIPET | 9440094441 | REQUESTED TO ARRANGE STREET NAME | CP |
15 | C.NAGESWARA RAO, 48-15-3/1, GUNADALA | 9533797949 | ISSUING OF TDR BOND | CP |
16 | T.LAKSHMI, PLOTNO:69, FF5, VAMBAY COLONY | 9000749923 | REQUESTED TO CHANGE FLAT TO GROUND FLOOR | CMOH |
17 | A.ADEMMA, 20-6-245, SANTHI NAGAR | 9849695413 | PROPERTY TAX USAGE CORRECTION FROM COMMERCIAL TO RESIDENTIAL | DCR |
18 | Y.RAJU, 6-2-19, TAILORPET | 9666760765 | APPLIED FOR AMMA VODI SCHEME | UCD |
కార్యక్రమంలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ i/c డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 5 అర్జీలు.
సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లు స్పందన కార్యక్రమం నిర్వహించగా సర్కిల్ - 1 కార్యాలయంలో 3 అర్జీలు ఇంజనీరింగ్ విభాగం – 1, పట్టణ ప్రణాళిక విభాగం – 1, CDPO విభాగం – 1, సర్కిల్ – 3 కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగం – 2 అర్జీలు మరియు సర్కిల్ – 2 కార్యాలయంలో ఎటువంటి అర్జీలు సమర్పించి యుండలేదని జోనల్ కమిషనర్లు తెలియజేశారు.