నగర ప్రజలకు క్రిస్టమస్ శుభాకాంక్షలు: విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ: కులమతాలకు అతీతంగా మానవాళి అభ్యున్నతికి ఆచరణియమైన భోదనలు అందించిన గొప్ప మానవతావాది ఏసుక్రీస్తు అని, మంచి చెడుల వ్యత్యాసాన్ని గుర్తించి మంచి తనంతో, విశ్వాసంతో సమాజంలో పొరుగువారి పట్ల సోదర భావంతో మెలగుతూ సుఖసంతోషాలతో జీవించాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
నగర ప్రజలకు క్రిస్టమస్ శుభాకాంక్షలు: కమిషనర్ ప్రసన్న వెంకటేష్
