అమ్మవారి మహోత్సవాలకు సీఎం కేసీఆర్ దంపతులను ఆహ్వానించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి!

Related image

ఈ నెల 29 నుండి అక్టోబర్ 9 వరకు నిర్వహించనున్న వరంగల్ శ్రీ భద్రకాళిదేవి శరన్నవరాత్ర (దసరా) మహోత్సవములలో పాల్గొనవలసిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఆలయ ఈఓ సునీత, ఆలయ అర్చకులు ప్రగతిభవన్ లో కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మహోత్సవాల వాల్ పోస్టర్ ను విడుదల చేశారు.

KCR
indrakaran reddy
Warangal Rural District
Warangal Urban District
Telangana

More Press Releases