స్పందనలో 25 అర్జీలు స్వీకరణ: విజయవాడ మేయర్
- క్షేత్ర స్థాయిలో పరిశించి పరిష్కరించాలి: మేయర్ రాయన భాగ్యలక్ష్మి
కాగా నేటి స్పందన కార్యక్రమములో అదనపు కమిషనర్ (జనరల్) – 2, ఇంజనీరింగ్ – 5, పట్టణ ప్రణాళిక -7, డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) -5, ఎస్టేట్ విభాగం – 2, యు.సి.డి విభాగం – 4 వెలసి మొత్తం 25 అర్జీలు స్వీకరించిన్నట్లు వివరించారు.
కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి, చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్ రావు, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి తదితరులు ఉన్నారు.
సర్కిల్ కార్యాలయాలలో స్పందన
సర్కిల్ – 1 కార్యాలయంలో – ఎటువంటి అర్జీలు వచ్చియుండలేదు.
సర్కిల్ – 2 కార్యాలయంలో – 2 అర్జీలు పట్టణ ప్రణాళిక – 1 ఇంజనీరింగ్ సంబందించి-1,
సర్కిల్ – 3 కార్యాలయంలో – పట్టణ ప్రణాళిక & పబ్లిక్ హెల్త్ - 1 అర్జీ
ఆయా కార్యాలయాలలోని జోనల్ మరియు అసిస్టెంట్ కమిషనర్ లకు అందించుట జరిగింది.