ప్రముఖ చిత్రకారుడు, ఇల్లస్ట్రేటర్ చంద్రశేఖర్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

Related image

వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, ఇల్లస్ట్రేటర్ చంద్రశేఖర్ (చంద్ర) మృతి పట్ల సీఎం కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

KCR
Warangal Rural District
Warangal Urban District
Telangana

More Press Releases