అలంపూర్ జోగులాంబాదేవి వార్షిక బ్రహ్మోత్సవాలు.. సీఎం కేసీఆర్ కు ఆహ్వానం

Related image

ఫిబ్రవరి 12 నుంచి 16వ తేదీ వరకు అలంపూర్ లో జరిగే జోగులాంబాదేవి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు ఆహ్వాన పత్రికను అందజేస్తున్న దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, ఆలయ చైర్మన్ రవి ప్రకాశ్ గౌడ్.

KCR
Jogulamba Gadwal District

More Press Releases