బాధితుడికి రూ.25 ల‌క్ష‌ల ఎల్వోసీని అంద‌జేసిన ఏపీ మంత్రి వెల్లంపల్లి

Related image

  • అంద‌రి ఆరోగ్యం సీఎం జగన్ ల‌క్ష్యం
విజయవాడ: ఆర్థిక ఇబ్బందుల‌తో ఉన్న వారికి వైద్యం అందించాల‌నే వైసీపీ ప్ర‌భుత్వం చిత్త‌శుద్దితో ప‌ని చేస్తుంద‌ని దేవ‌దాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస‌రావు అన్నారు. మంగ‌ళ‌వారం అనార్యోగంతో ఇబ్బంది ప‌డుతున్న చిట్టిన‌గ‌ర్ కు చెందిన శ‌ర‌త్ లీవ‌ర్ సంబంధిత వ్యాధుల‌కు సంబంధించి చిక్సిత నిమిత్తం రూ.25 ల‌క్ష‌ల ఎల్వోసీ ని మంత్రి అంద‌జేశారు.

Vellampalli Srinivasa Rao

More Press Releases