ఆర్యవైశ్యులకు ‘కుటుంబ సురక్ష’ ఆసరా: ఏపీ మంత్రి వెల్లంపల్లి

Related image

ఆర్యవైశ్య కుటుంబాలకు వాసవీ కుటుంబ సురక్ష పథకం ఎంతో ఆసరాగా ఉందని ఏపీ దేవ‌దాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస‌రావు తెలిపారు. సొమ‌వారం బ్ర‌హ్మ‌ణ‌వీధి దేవ‌దాయ శాఖ మంత్రి కార్యాల‌యంలో జ‌రిగిన ‘కుటుంబ సురక్ష’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్ని, 17 మందికి  రూ.25 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. కార్య‌క్ర‌మంలో ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అధ్య‌క్ష‌ుడు కొన‌క‌ళ్ల విధ్యాధ‌ర రావు,  ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వంక దార వాసుదేవ్, IEC ఆఫీసర్ గా చీదెళ్ళ బసవేశ్వర రావు, v212A జిల్లా గవర్నర్ బొడ్డు శ్రీనివాసరావు, జిల్లా క్యాబినెట్ సెక్రటరీ KLV Sathish Kumar VKSP ఇన్చార్జి అయిన పొట్టి శివ కుమార్ మరియు జిల్లా వాసవి నాయకులు ఉన్నారు.

Vellampalli Srinivasa Rao

More Press Releases