వాజ్ పేయి ప్రథమ వర్ధంతి: నివాళులు అర్పించిన ప్రధాని, రాష్ట్రపతి
![Related image](https://imgd.ap7am.com/bimg/press-fdf1729dbddac934a4a00fc56a5396d5e1026414.jpg)
దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, హోమ్ మంత్రి అమిత్ షా లతో పాటు పలువురు మంత్రులు అటల్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి వాజ్ పేయి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.