ఈ నెల 19వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. సీఎం జగన్ కు ఆహ్వానం
![Related image](https://imgd.ap7am.com/bimg/press-18fd107adbde679ec05db51302bb973c3a47a6e8.jpg)
ఈ నెల 19వ తేదీ నుంచి జరగనున్న తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం జగన్ ను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అధికారులు కలిసి ఆహ్వానించారు. ముఖ్యమంత్రికి ప్రసాదాలు అందజేసి, సంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సిందిగా కోరారు.