పుట్టినరోజు సందర్బంగా సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న మంత్రి మల్లారెడ్డి

Related image

హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి తన పుట్టినరోజు సందర్బంగా అసెంబ్లిలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎంపీ సంతోష్ కుమార్, మంత్రులు, శాసనసభ్యులు, తదితరులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

KCR

More Press Releases