వైరాలజి ల్యాబ్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

Related image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రినందు నూతనంగా ఏర్పాటు చేసిన వైరాలజి ల్యాబ్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోవిప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మున్సిపల్ ఛైర్పర్సన్ సితమాలక్ష్మి, జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ తదితరులు ఉన్నారు.

Puvvada Ajay Kumar

More Press Releases