అమర రాజా గ్రూప్ యొక్క కార్పొరేట్ కమ్యూనికేషన్స్ ప్రకటన.

Related image

మేము అమర రాజా ఇన్ఫ్రా, (అమర రాజ గ్రోత్ కారిడార్)చిత్తూరు భూములకు సంబంధించిన GO గురించి మీడియా మరియు సోషల్ మీడియాలో మాత్రమే తెలుసుకోవడం జరిగినది, ఈ విషయానికి సంబంధించి మాకు ఇప్పటివరకు అధికారికంగా సమాచారం రాలేదని మేము స్పష్టం చేస్తున్నాము.  అమర రాజా సంస్థ ని ప్రారంభించినప్పటి  నుంచి ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలను సృష్టించడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం మే లక్చ్యంగా వాటిని కొనసాగిస్తూనే ఉంటుంది.మేము మా నిబంధనలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తాము మరియు వాటిని నెరవేర్చేదానికి ఇప్పటికి లక్చ్యాన్ని కలిగి ఉన్నాము మరియు ఆ లక్చ్యాన్ని సాధించే దిశగా ప్రయతినిస్తూనే ఉన్నాము. అమర రాజా సంస్థ నీతి మరియు నైతికతలకు అత్యున్నత గౌరవం కలిగిన ఒక సమగ్ర సంస్థ, మరియు సమాజ ప్రయోజనాల కోసం ఎల్లప్పుదు కృషి చేస్తుంటుంది.
 
ఇట్లు,
అమర రాజా గ్రూప్ యొక్క కార్పొరేట్ కమ్యూనికేషన్స్.

Amara Raja Group

More Press Releases