బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీను సత్కరించిన ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్

Related image

"సెల్ఫీ ఆఫ్ సక్సెస్" పుస్తక రచయిత, బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం IAS గారిని పుష్పగుచం అందించి, శాలువాతో సత్కరించిన రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, ఎంబీసీ కార్పొరేషన్ సీఈఓ ఆలోక్ కుమార్.

బుర్రా వెంకటేశం రచయితగా తన మొదటి పుస్తకాన్ని ఆవిష్కరించడం, అంతే కాకుండా ఈ పుస్తకం అతి తక్కువ సమయంలో ఎంతో జనాదరణ పొంది రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోవడం ఎంతో అభినందనీయం అని, ఇలాంటి రచనలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని తాడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు.

MBC Corporation
Hyderabad
Hyderabad District
Telangana

More Press Releases