తెలంగాణ సీఎం సహాయనిధికి 20 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించిన జువారి సిమెంట్స్

హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణకు చేపడుతున్న కార్యక్రమాలు, సహాయక చర్యల కోసం తమవంతు సాయంగా జువారి సిమెంట్స్ తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 20 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును జువారి సిమెంట్స్ ప్రతినిధులు, శాసనసభ్యులు సైదిరెడ్డిలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ప్రగతిభవన్ లో అందించారు.
మాజీ శాసనసభ్యులు వేముల వీరేశంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం:
