గొప్ప సాహితీవేత్త, పండితుడిని తెలుగుజాతి కోల్పోయింది: జగన్

Related image

ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. ఒక గొప్ప సాహితీవేత్త, పత్రికా సంపాదకుడు, కవి, పండితుడిని తెలుగుజాతి కోల్పోయిందని వైయస్‌ జగన్‌ అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని సీఎం తెలిపారు.

Indraganti Srikantha Sharma
Jagan
Tollywood

More Press Releases