జూ.ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మహేశ్ బాబు

Related image

నేడు సినీ నటుడు జూ.ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మహేశ్ బాబు కూడా ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే, నాగార్జున, జగపతి బాబు, సందీప్ కిషన్, రానా, వెంకటేశ్ కూడా ఎన్టీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Junior NTR
Revanth Reddy
Telangana

More Press Releases