కార్మికలోకానికి, శ్రమ జీవులకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం

Related image

జాతి నిర్మాణంలో, నాగరికతా వికాసంలో కార్మికుల చెమట, రక్తం వున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కార్మికలోకానికి, శ్రమ జీవులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. యావత్ సమాజం కార్మిక వర్గానికి అండగా నిలవాల్సిన తరుణమిదని సీఎం పిలుపునిచ్చారు.

More Press Releases