ఏపీ సీఎం సహాయనిధికి కేఎంవీ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్ కోటి రూపాయల విరాళం

Related image

కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కేఎంవీ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ తరపున కోటి రూపాయల విరాళం ప్రకటించారు.

కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి ఆన్‌లైన్‌లో కోటి రూపాయల విరాళం జమ చేసిన రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌–వైజాగ్‌ స్టీల్స్‌) 

 

YSRCP
Andhra Pradesh
COVID-19
Corona Virus

More Press Releases