ధాన్యం కొనుగోలు నిధులు విడుదల చేసిన తెలంగాణ మంత్రి పువ్వాడ

Related image

  • మొదటి విడతగా 282 మంది రైతులకు రూ.4 కోట్లు పంపిణీ
ఖమ్మం: రైతులు పండించిన ధాన్యంను మార్చి 3వ తేదీ నుండి 17వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 6957 మంది రైతుల నుండి ప్రభుత్వం ఇప్పటి వరకు 61వేల మెట్రిక్ టన్నుల ధాన్యంను సేకరించింది. మొదటి విడతగా 282 మంది రైతులకు రూ.4కోట్లు విడుదల చేసింది. ఆయా చెక్కును శనివారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ RV కర్ణన్ IAS, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వర రావుకి చెక్కును అందజేశారు. రైతుల ఖాతాలో నేరుగా జమ చేయనున్నామని మంత్రి వివరించారు.

Puvvada Ajay Kumar
TRS

More Press Releases