కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై తెలంగాణ సీఎం సమీక్ష
![Related image](https://imgd.ap7am.com/bimg/press-884b0c20090a1c3909b4693a2847049469567914.jpg)
కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.