నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన తెలంగాణ మంత్రి పువ్వాడ

Related image

కరోనా నివారణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ సమయంలో పనులు లేక ఖాళీగా ఉన్న ఆటో కార్మికులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నగర పేద కార్మికులకు 15రోజులకు సరిపడే బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలను పంపిణీ చేసిన తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, జిల్లా కలెక్టర్ RV కర్ణన్ IAS, అదనపు డీసీపీ మురళీధర్, ఏసీపీలు రామోజీ రమేష్, వెంకటరెడ్డి, సిఐలు కరుణాకర్, గోపి, చిట్టి బాబు, వేములపల్లి వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ తోట రామారావు, తదితరులు ఉన్నారు.

Puvada Ajay Kumar
Telangana
TRS

More Press Releases