భద్రాచలం శ్రీ సీతారాములవారి కల్యాణ ముత్యాల తలంబ్రాలు సీఎం కేసీఆర్ కు అందజేత!
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారంనాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి భద్రాచలం శ్రీసీతారాములవారి కల్యాణ ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రికి అందజేశారు..