ఐదు రూపాయల భోజన కేంద్రంను ప్రారంభించిన తెలంగాణ మంత్రి పువ్వాడ

Related image

ఖమ్మం నగరంలోని 23వ డివిజన్ లోని NTR సర్కిల్లో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన రూ.5 భోజన కేంద్రంను తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, జిల్లా కలెక్టర్ RV కర్ణన్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి IAS, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు.

Puvvada Ajay Kumar
Telangana
Khammam District

More Press Releases