స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లాలవారీగా జనసేన సమన్వయకర్తల నియామకం!
![Related image](https://imgd.ap7am.com/bimg/press-e3bb35c1a1ce08de0eb86eb11905ab2ade1dd072.jpg)
స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున సమన్వయం చేసేందుకు జిల్లాలవారీగా సమన్వయకర్తలను నియమించారు. నామినేషన్ దశ నుంచి పోలింగ్ ప్రక్రియ వరకూ పార్టీ కార్యక్రమాలను వీరు సమన్వయం చేసుకుంటారు.
జిల్లాలవారీగా సమన్వయకర్తలు:
శ్రీకాకుళం : డాక్టర్ బి.రఘు
విజయనగరం : గడసాల అప్పారావు
విశాఖపట్నం (రూరల్) : సుందరపు విజయ్ కుమార్
తూర్పుగోదావరి : బొమ్మదేవర శ్రీధర్ (బన్ను)
పశ్చిమ గోదావరి : ముత్తా శశిధర్
కృష్ణా : పోతిన మహేశ్
గుంటూరు : కళ్యాణం శివ శ్రీనివాస్ (కె.కె.)
ప్రకాశం : షేక్ రియాజ్
నెల్లూరు : సి.మనుక్రాంత్ రెడ్డి
చిత్తూరు : బొలిశెట్టి సత్య
కడప : డా.పి.హరిప్రసాద్
కర్నూలు : టి.సి.వరుణ్
అనంతపురం : చిలకం మధుసూదన్ రెడ్డి