పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Related image

మీర్ పెట్  మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్ నగర్ హోలియా దాసరి సంఘం కమ్యూనిటీ హాల్ లొ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, డిప్యూటి కలెక్టర్ ప్రతిక్ జైన్, మేయర్ దుర్గ దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ఆర్ డి రవీందర్ రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అనంతరం బడంగ్ పెట్ కార్పొరేషన్ పరిధిలోని దావుద్ గూడ డంపింగ్ యార్డ్ వద్ద మేయర్ చిగురింత పారిజాత, డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్ లతో కలిసి స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు.

Sabitha Indrareddy
TRS
Telangana

More Press Releases