జగ్గయ్యపేట వేదికగా జీ తెలుగువారి పెళ్లిసందడి.. ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు.. మీ జీ తెలుగులో!
హైదరాబాద్, 12డిసెంబర్2024:అశేష ప్రేక్షకాదరణతో విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్స్, ప్రత్యేక కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఛానల్ జీ తెలుగు. రెట్టింపు వినోదాన్ని ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లే జీ తెలుగు తాజాగా జగ్గయ్యపేట వేదికగా అభిమానులకు అద్భుత అవకాశాన్ని అందించింది. మీ అభిమాన జీ తెలుగు సీరియల్స్ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి,కలవారి కోడలు కనకమహాలక్ష్మి నటీనటులు తమ అభిమానులను నేరుగా కలిసేందుకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించింది. అభిమాన ప్రేక్షకుల మధ్యప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ముఖ్యఅతిథిగాకోలాహలంగా జరిగిన కార్యక్రమం ‘జీ తెలుగువారి పెళ్లిసందడి’ ఈ ఆదివారం, డిసెంబర్ 15నమధ్యాహ్నం 12గంటలకు మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!
జగ్గయ్యపేటలోని శ్రీమతి గంటల శకుంతలమ్మ కళాశాల గ్రౌండ్ వేదికగాజీతెలుగువారిపెళ్లిసందడికార్యక్రమంఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యాంకర్ రవి, రీతూ చౌదరి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. భారతసంప్రదాయఆచారాలకు, ఆధునికవినోదాన్నిమేళవించితెలుగువివాహాలసారాంశాన్నిఅందంగావివరించినఈకార్యక్రమంఆద్యంతంఅద్భుతమైనప్రదర్శనలతోనిండిపోయింది.
నిఖితమరియుపూజతమఎనర్జిటిక్ప్రదర్శనలతోప్రేక్షకులనుఆకట్టుకున్నారు.జానపదగాయకుడుపల్సర్బైక్రమణతనపాపులర్పాటలతోపల్లెటూరిఅందాన్నిజోడించగా, ఆర్పీపట్నాయక్'చిరుగలివీచెనే'తోపాటుపలు పాటలు పాడి ప్రేక్షకులనుఅలరించారు. సంప్రదాయ వివాహవేడుకలో కీలకమైన జీలకర్రబెల్లం, తలంబ్రాలు, పూలబంతివంటిఉత్సాహభరితమైనఆచారాల మేళవింపుతో ఈకార్యక్రమంఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
జీతెలుగుచిరంజీవిలక్ష్మీసౌభాగ్యవతి సీరియల్నుంచిలక్ష్మి (మాహిగౌతమి), మిత్ర (రఘు), కలవారికోడలుకనకమహాలక్ష్మి సీరియల్ నుంచివిష్ణువిహారి (జైధనుష్), కనకమహాలక్ష్మి (యుక్తా మల్నాడ్)తోపాటుఇతర నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభిమానులను పలకరించారు. డ్రామా జూనియర్స్ పిల్లలు, సరిగమప గాయనీగాయకులు తమ అద్భుత ప్రదర్శనలతో అలరించారు.జీ తెలుగు నటీనటులు తమ అభిమానులతో సెల్ఫీలు దిగడం, బహుమతులతో సర్ ప్రైజ్ చేయడంతోపాటు వారిని పలకరించి ముచ్చటించారు. అభిమానుల కేరితంలు, చప్పట్లతో సందడిగా సాగిన జీ తెలుగువారి పెళ్లిసందడి కార్యక్రమంలో చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి, కలవారి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్స్ నటీనటులు చెరగని అనుభూతులు పంచారు. ఘనంగా జరిగిన ఈ సరదా సంబరాన్ని జీ తెలుగు వేదికగా మీరూ మిస్ కాకుండా చూసేయండి!
జగ్గయ్యపేటలో ఘనంగా జరిగిన జీ తెలుగువారి పెళ్లిసందడి, ఈ ఆదివారం మధ్యాహ్నం12గంటలకు మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!