ఘ‌నంగా ఫిల్మ్‌మేక‌ర్ కుడిపూడి విజ‌య్ కుమార్ బ‌ర్త్‌డే వేడుక‌లు

Related image

కుడిపూడి విజయకుమార్..కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్‌ సినిమాల‌కు నిర్మాణ శాఖ‌ల‌లో ప‌నిచేస్తుంటారు. SAP A2Z క్రియేటివ్స్ పేరుతో టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీని కలిగి ఉన్నారు. అంతే కాకుండా అతి త్వ‌ర‌లో ఓ ప్ర‌ముఖ బ్యాన‌ర్ ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నారు. తాజాగా కుడిపూడి విజ‌య్ కుమార్ బ‌ర్త్‌డే వేడుక‌లు హైదరాబాద్‌లోని ఓ ప్ర‌ముఖ హోట‌ల్‌లో ఘ‌నంగా జ‌రిగాయి.


ఈ వేడుక‌ల‌కు యంగ్ హీరో అశ్విన్‌బాబు, హీరోయిన్స్ అర్చ‌న అయ్య‌ర్‌, బిగ్ బాస్ ఫేమ్ అశ్విని, న‌టులు ర‌వి వ‌ర్మ‌, ద‌ర్శ‌కులు శ్రీ‌నివాస్ గ‌విరెడ్డి, సుబ్బు, రాహుల్ శ్రీవాస్త‌వ్‌, అప్స‌ర్‌, నిర్మాత‌లు  రాధా మోహ‌న్, మ‌హేశ్వ‌ర్ రెడ్డి, సురేష్ వ‌ర్మ అల్లూరి, ప్ర‌వీణ్ బైరిశెట్టి, సినిమాటోగ్రాఫ‌ర్ స‌తీష్ ముత్యాల‌ స‌హా ప‌లువురు సెల‌బ్రిటీలు హాజ‌రై శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

   
   

     

     

More Press Releases