*ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల కమిషనింగ్ ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు మంజురాజ్పాల్*

Related image

సార్వత్రిక ఎన్నికలు 2024 సందర్భంగా ఆదివారం ఉదయం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో, పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల కమిషనింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు మంజురాజ్పాల్ పరిశీలించారు.   

 ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఈవీఎం, వివి ప్యాట్ కమిషనింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈవీఎంల రెండో దశ రాన్డమైజేషన్   తదుపరి వచ్చిన ఈవీఎంలను  ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల, పొలిటికల్ పార్టీ ప్రతినిధుల  ముందు సెంట్రల్ రిటర్నింగ్ అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన  కమిషనింగ్ విధానాన్ని, స్ట్రాంగ్ రూమ్ ను సాధారణ ఎన్నికల పరిశీలకులు మంజు రాజ్పాల్ పరిశీలించారు. 

     

More Press Releases