ఫొటోలు: - నర్సింగ్ ఆఫీసర్స్ కు నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి

Related image

ఫొటోలు: -  ఎల్బీ స్టేడియంలో నూతనంగా నియమించబడిన నర్సింగ్ ఆఫీసర్స్ కు నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ,  ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ రావు, ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

       

Nursing officers
Revanth Reddy

More Press Releases