Kondapalli Coal Plant: కొండపల్లి కోల్‌ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం.. వీడియో ఇదిగో!

Major Fire Breaks Out at Andhra Pradeshs Kondapalli Coal Plant

--


ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఉన్న కోల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎన్ టీటీపీఎస్ ప్లాంట్ లో టీపీ-94ఏ2 బెల్టు వద్ద మంటలు భారీగా ఎగసిపడ్డాయి. అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News