Nara Lokesh: టీడీపీ నేత బీద రవిచంద్ర యాదవ్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh attended the wedding reception of TDP leader Beeda Ravichandra Yadav son

-


టీడీపీ నేత బీద రవిచంద్ర యాదవ్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. శంషాబాద్ లోని ఫోర్ట్ గ్రాండ్ లో ఏర్పాటుచేసిన వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులు గోకుల్ రిష్వంత్, దివ్యలను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 

  • Loading...

More Telugu News