Delhi Elections Exit Polls: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. కేకే సర్వే ఎగ్జిట్ పోల్స్

- కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారన్న కేకే సర్వే
- బీజేపీకి నిరాశ తప్పదన్న సర్వే
- 39 స్థానాల్లో ఆప్ గెలుస్తుందని అంచనా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించబోతోందని మెజార్టీ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ద్వారా వెల్లడించాయి. అయితే గత ఏపీ ఎన్నికల్లో వైసీపీ పరాభవాన్ని పక్కాగా అంచనా వేసిన 'కేకే సర్వే' తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఇప్పుడు తాజాగా ఢిల్లీ ఎన్నికల మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కు విరుద్ధమైన అంచనాలను కేకే సర్వే ప్రకటించింది. కేజ్రీవాల్ పార్టీ ఆప్ ఢిల్లీలో హ్యాట్రిక్ కొట్టబోతోందని కేకే సర్వే అంచనా వేసింది. బీజేపీకి నిరాశ తప్పదని ప్రకటించింది.
కేకే సర్వే ఎగ్జిట్ పోల్స్:
- ఆప్ : 39
- బీజేపీ : 22