Netflix: త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే!

ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో త్వరలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు సందడి చేయనున్నాయి. త్వరలోనే స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, ఇతర డిజిటల్ కంటెంట్ జాబితాను నెట్ ఫ్లిక్స్ తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు ఆయా టీజర్లలను సోషల్ మీడియాలో పంచుకుంది.
నెట్ ఫ్లిక్స్ కంటెంట్ జాబితా...
సినిమాలు
టెస్ట్- మాధవన్, నయనతార, సిద్ధార్థ్
జ్యుయెల్ థీఫ్- సైఫ్ అలీఖాన్
టోస్టర్- రాజ్ కుమార్ రావు, సాన్యా మల్హోత్రా
ఆప్ జైసా కోయీ- మాధవన్
నాదానియా- సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం తొలి చిత్రం
వెబ్ సిరీస్ లు
రానా నాయుడు 2- వెంకటేశ్, రానా
అక్క- కీర్తి సురేశ్, రాధికా ఆప్టే
సూపర్ సుబ్బు- సందీప్ కిషన్
కోహ్రా సీజన్ 2
ఢిల్లీ క్రైమ్ సీజన్ 3
మండలా మర్డర్స్
ది రాయల్స్
టీవీ షో
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3