IAS: ఏపీలో 25 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగులు, బదిలీలు

AP Govt transfers 25 IAS officials

 


ఏపీలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారులకు పోస్టింగులు, బదిలీలు జరిగాయి. 25 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది.. సీఆర్డీఏ కమిషనర్ గా కన్నబాబును నియమించారు. ముఖ్యమంత్రి ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్ ను నియమించారు. ఆయనకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానూ అదనపు బాధ్యతలు అప్పగించారు. 
సి. సంఖ్యపేరు & ఐఏఎస్ బ్యాచ్ప్రస్తుత పదవికొత్త పదవి/పదవులు
1శ్రీ జి. సాయి ప్రసాద్, ఐఏఎస్ (1991)స్పెషల్ చీఫ్ సెక్రటరీ, నీటి వనరుల శాఖస్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు ముఖ్యమంత్రికి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి
2శ్రీ అజయ్ జైన్, ఐఏఎస్ (1991)స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హౌసింగ్ శాఖటూరిజం & కల్చర్ శాఖకు అదనపు బాధ్యత
3శ్రీ బుడితి రాజశేఖర్, ఐఏఎస్ (రిటైర్డ్)వ్యవసాయం, సిరి సంచయ, సహకార, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిAHDD&F శాఖకు అదనపు బాధ్యత
4శ్రీమతి కె. సునీత, ఐఏఎస్ (1996)ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇండస్ట్రీస్ & కామర్స్ (H&T)పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీ
5డాక్టర్ జి. వాణి మోహన్, ఐఏఎస్ (1996)ప్రిన్సిపల్ సెక్రటరీ, GPM&AR శాఖఆర్కియాలజీ & మ్యూజియంస్ కమిషనర్ బాధ్యత
6శ్రీ పీయూష్ కుమార్, ఐఏఎస్ (1997)ముఖ్యమంత్రికి ప్రధాన కార్యదర్శిప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ; ప్లానింగ్ శాఖకు అదనపు బాధ్యత
7శ్రీ ముకేష్ కుమార్ మీనా, ఐఏఎస్ (1998)రెవెన్యూ (ఎక్సైజ్) శాఖ ప్రధాన కార్యదర్శిGAD (పోలిటికల్) ప్రధాన కార్యదర్శి, ఇతర అదనపు బాధ్యతలు
8శ్రీ ఎస్. సురేష్ కుమార్, ఐఏఎస్ (2000)ఇండస్ట్రీస్ & ఇన్వెస్ట్‌మెంట్ శాఖ ప్రధాన కార్యదర్శిMA&UD శాఖకు ప్రధాన కార్యదర్శి
9శ్రీ సౌరభ్ గౌర్, ఐఏఎస్ (2002)సెలవులోసివిల్ సప్లైస్ కమిషనర్ మరియు ప్రభుత్వానికి ఎక్స్-ఆఫిషియో సెక్రటరీ
10శ్రీ కోన శశిధర్, ఐఏఎస్ (2003)స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ కార్యదర్శిహయ్యర్ ఎడ్యుకేషన్ & స్కిల్ డెవలప్మెంట్ శాఖలకు అదనపు బాధ్యత
11శ్రీ భాస్కర్ కాటమనేని, ఐఏఎస్ (2004)CRDA కమిషనర్ITC&E శాఖ కార్యదర్శి; పలు అదనపు బాధ్యతలు
12శ్రీమతి వి. కరుణ, ఐఏఎస్ (2005)హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్CEO, SERP
13డాక్టర్ ని. యువరాజ్, ఐఏఎస్ (2005)ఇండస్ట్రీస్ & కామర్స్ శాఖ కార్యదర్శిఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & ఇన్వెస్ట్‌మెంట్ శాఖకు అదనపు బాధ్యత
14శ్రీ ముదవతు ఎం. నాయక్, ఐఏఎస్ (2005)AHDD&F శాఖ కార్యదర్శిసామాజిక సంక్షేమ శాఖ కార్యదర్శి; గిరిజన సంక్షేమ శాఖకు అదనపు బాధ్యత
15శ్రీ ప్రవీణ్ కుమార్, ఐఏఎస్ (2006)మైన్స్ & జియాలజీ కమిషనర్ఇండస్ట్రీస్ & కామర్స్ (మైనింగ్) శాఖ కార్యదర్శి
16శ్రీ కన్నా బాబు, ఐఏఎస్ (2006)సామాజిక సంక్షేమ శాఖ కార్యదర్శిCRDA కమిషనర్
17శ్రీ ఎం.వి. శేషగిరి బాబు, ఐఏఎస్ (2006)రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ IGకార్మిక శాఖ కమిషనర్
18శ్రీ ఎస్. సత్యనారాయణ, ఐఏఎస్ (2012)ఎండోమెంట్స్ కమిషనర్BC సంక్షేమ శాఖ కార్యదర్శి; EWS సంక్షేమ శాఖకు అదనపు బాధ్యత
19శ్రీ వడరేవు వినయ్ చంద్, ఐఏఎస్ (2008)టూరిజం & కల్చర్ శాఖ కార్యదర్శిరెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ కార్యదర్శి; యూత్ అడ్వాన్స్‌మెంట్ & స్పోర్ట్స్‌కు అదనపు బాధ్యత
20శ్రీ జి. వీరపాండియన్, ఐఏఎస్ (2009)CEO, SERPహెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ మరియు MD, NHM
21శ్రీ హరి నారాయణన్, ఐఏఎస్ (2011)మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ IG
22శ్రీ గిరీష పి.ఎస్., ఐఏఎస్ (2012)స్పోర్ట్స్ అథారిటీ VC&MDAPMSIDC VC&MD; స్పోర్ట్స్ అథారిటీ VC&MD కు అదనపు బాధ్యత
23శ్రీ పట్టనశెట్టి రవి సుబాష్, ఐఏఎస్ (2013)CPDCL CMDCEO, NTR వైద్య సేవా ట్రస్ట్
24శ్రీ పి. సంపత్ కుమార్, ఐఏఎస్ (2019)GVMC మునిసిపల్ కమిషనర్CDMA
25శ్రీ వి. అభిషేక్, ఐఏఎస్ (2020)ఐటిడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్, పడేరుప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్, పోలవరం LA&RR

 

  • Loading...

More Telugu News