public holidays list: బ్యాంకులకు, స్టాక్ మార్కెట్ కు ఈ ఏడాది సెలవులు ఇవే!
- 2025 నూతన సంవత్సరంలో సెలవులు ఇవే
- బ్యాంకులకు సంబంధించి సెలవులు అధికారికంగా వెల్లడించిన ఆర్బీఐ
- స్టాక్ మార్కెట్ సెలవుల వివరాలు వెల్లడి
నూతన సంవత్సరం 2025 ఆరంభమయింది. ఈ క్రమంలో అందరూ ఈ ఏడాది ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా అని సాధారణంగా ఎదురు చూస్తుంటారు. ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు సెలవులను తెలుసుకుంటుంటారు. విద్యార్ధులు పండుగ సెలవుల కోసం, వ్యాపార వర్గాలు బ్యాంక్ సెలవులు, స్టాక్ మార్కెట్ సెలవులు చెక్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరంలో ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయనేది ఒకసారి పరిశీలిస్తే..
బ్యాంక్ హాలిడేస్ ఇవే
జనవరి 14 (మంగళవారం) – మకర సంక్రాంతి
ఫిబ్రవరి 26 (బుధవారం) – మహా శివరాత్రి
మార్చి 14 (శుక్రవారం) – హోలీ
మార్చి 31 (సోమవారం) – రంజాన్
ఏప్రిల్ 05 (శనివారం) – జగజ్జీవన్‌రాం జయంతి
ఏప్రిల్ 14 (సోమవారం) – అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 18 (శుక్రవారం) – గుడ్ ఫ్రైడే
మే 1 (గురువారం) – మేడే
జూన్ 7 (శనివారం) – బక్రీద్
ఆగస్టు 15 (శుక్రవారం) – స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 16 (శనివారం) – శ్రీ కృష్ణాష్టమి
ఆగస్టు 27 (బుధవారం) – వినాయక చవితి
సెప్టెంబర్ 5 (శుక్రవారం) – మిలాద్ ఉన్ నబి
అక్టోబర్ 2 (గురువారం) – గాంధీ జయంతి
అక్టోబర్ 20 (సోమవారం) – దీపావళి
నవంబర్ 5 (బుధవారం) – గురునానక్ జయంతి
డిసెంబర్ 25 (గురువారం) క్రిస్మస్
దేశీయ స్టాక్ మార్కెట్ సెలవులు
ఫిబ్రవరి 26 (బుధవారం) – మహా శివరాత్రి
మార్చి 14 (శుక్రవారం) – హోలీ
మార్చి 31 (సోమవారం) – రంజాన్
ఏప్రిల్ 14 (సోమవారం) – అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 18 (శుక్రవారం) – గుడ్ ఫ్రైడే
మే 1 (గురువారం) – మేడే
ఆగస్టు 15 (శుక్రవారం) – స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 27 (బుధవారం) – వినాయక చవితి
అక్టోబర్ 2 (గురువారం) – గాంధీ జయంతి
అక్టోబర్ 21 (మంగళవారం) – దీపావళి లక్ష్మీపూజ
అక్టోబర్ 22 (బుధవారం) - దీపావళి
నవంబర్ 5 (బుధవారం) – గురునానక్ జయంతి
డిసెంబర్ 25 (గురువారం) క్రిస్టమస్