Hindu Temples: ఈ దేవాలయాల్లో పురుషులకు నో ఎంట్రీ!
![Forbidden Spaces The Indian Temples Men Cant Enter](https://imgd.ap7am.com/thumbnail/cr-20240925tn66f377513a3c8.jpg)
పురుషులకు ప్రవేశం లేని హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? ఆ దేవాలయాల్లో స్త్రీలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇలాంటివి దేశంలో చాలానే ఉన్నాయి. ఆయా ఆలయాల్లో పురుషుల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తారు. అయితే, కొన్ని ఆలయాల్లోకి పురుష సన్యాసులకు కొంత లోపలి వరకు ప్రవేశం ఉంటుంది. మరి ఆ ఆలయాలు ఏవో తెలుసుకోవాలని ఉందా?.. అయితే, ఈ వీడియోను చూసేయండి.