Ganesh Chavithi: 17న హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు

Holiday declares on 17th September on the occasion of Ganesh immersion


వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ నెల 17న (మంగళవారం) హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 7న వినాయక చవితి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. 17న మహా నిమజ్జనంతో వేడుకలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

  • Loading...

More Telugu News