The Poison Garden: ఇక్కడి మొక్కల్ని టచ్ చేస్తే.. డైరెక్ట్ గా హాస్పిటల్ కే
- ఇతర పార్క్ లకు ఈ పార్క్ పూర్తిగా డిఫరెంట్
- పార్క్ లో డెడ్లీ ప్లాంట్స్, విష వృక్షాలు
- ఈ పార్క్ పేరే 'ది పాయిజన్ గార్డెన్'
ఆహ్లాదకరమైన గాలి కోసం, ఉల్లాసకరమైన సమయాన్ని గడపడం కోసం ఎవరైనా పార్కులకు, తోటలకు వెళ్తుంటారు. పార్కుల్లో సమయాన్ని గడిపితే ఆరోగ్యం మెరుగు పడుతుంది. శారీరకంగా, మానసికంగా మనం ఉత్తేజితులవుతాం. కానీ, ఈ పార్క్ మాత్రం పూర్తిగా డిఫరెంట్. ఇక్కడి మొక్కల్ని టచ్ చేస్తే నేరుగా హాస్పిటల్ కు వెళ్లాల్సిందే. టైమ్ మరీ బ్యాడ్ గా ఉంటే... ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. ఈ పార్క్ లో ఉన్న డెడ్లీ ప్లాంట్స్, విష వృక్షాలే దీనికి కారణం. ఈ పార్క్ ను సందర్శించాలంటే ప్రొటెక్టివ్ గేర్ సూట్, మాస్క్ లు వంటివి ధరించాల్సిందే. ఈ పార్క్ ఎక్కడుంది? దీని విశేషాలు ఏమిటి? తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడాల్సిందే.