Bhadrachalam: శ్రీరాముడు కొలువైన భద్రాచల పుణ్యకేత్రం ఎంతో మహిమాన్వితం.. ఈ విశేషాలు మీకు తెలుసా

This is the Spiritual Significance of Bhadrachalam and Sri Rama


శ్రీరాముడు కొలువైన భద్రాచలంలోని పుణ్యక్షేత్రం దక్షిణ అయోధ్యగా పేరుగాంచింది. మహిమాన్వితమైన భద్రాద్రికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయంలో సీతమ్మ అమ్మవారు రాముని తొడపై కూర్చొని దర్శనమిస్తారు. ఇక అన్ని దేవాలయాల్లో లక్ష్మణుడు రాముల వారికి కుడి వైపున ఉంటే.. ఇక్కడ మాత్రం ఎడమ వైపున కనిపిస్తారు. ఈ విశిష్టత ఇతర ఏ ఆలయాల్లోనూ కనిపించదు.

భద్రుడు అనే భక్తుడికి ఇచ్చిన మాట ప్రకారం శ్రీరాముడు ఇక్కడ కొండపై వెలిశారు. అందుకే ఈ క్షేత్రానికి భద్రాచలం అని పేరు వచ్చింది. ఇక కంచెర్ల గోపన్న భద్రాచలం ఆలయాన్ని ఎలా నిర్మించారు? గోల్కొండ నవాబు ఆగ్రహానికి ఎందుకు గురయ్యాడు?. ఆ తర్వాత ఏం జరిగింది? వంటి అన్ని విశేషాలతో భద్రాచలం మహిమాన్వితాన్ని ఏపీ7ఏఎం వీడియో రూపంలో అందించింది. మరెందుకు ఆలస్యం వీడియోను పూర్తిగా వీక్షించండి.

  • Loading...

More Telugu News