PM Modi: మీ ప్రొఫైల్ పిక్‌గా జాతీయ జెండాను పెట్టుకోండి.. ప్ర‌ధాని మోదీ పిలుపు

PM Modi urges to Change Profile Picture as a National Flag


స్వాతంత్ర్య దినోత్స‌వం స‌మీపిస్తున్నందున 'హ‌ర్‌ఘ‌ర్‌తిరంగా'ను గుర్తిండిపోయే ఈవెంట్‌గా మార్చుకుందామంటూ ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. "నేను నా ప్రొఫైల్ చిత్రాన్ని త్రివ‌ర్ణ ప‌తాకంగా మార్చుకున్నాను. మీరు కూడా అలాగే చేయండి. జాతీయ జెండాల‌తో ఉన్న మీ సెల్ఫీల‌ను  https://harghartiranga.comలో షేర్ చేయండి" అని మోదీ ట్వీట్ చేశారు.

More Telugu News