Meal: భోజనం చేయగానే ఈ ఐదు పనులు చేస్తే రిస్క్!
![Experts says do not do this five things after meal](https://imgd.ap7am.com/thumbnail/cr-20240731tn66aa54f003fe4.jpg)
మన శరీరానికి శక్తి కావాలంటే భోజనం తప్పనిసరి. వివిధ ప్రాంతాల ప్రజలు వారి అలవాట్లను బట్టి రకరకాల ఆహారం తీసుకుంటారు. కొందరు శాకాహారం తీసుకుంటే, మరికొందరు మాంసాహారం తీసుకుంటారు. ఎవరైనా సరే... భోజనం రుచికరంగా ఉంటే కాస్త ఎక్కువే లాగిస్తారు. అయితే, భోజనం అయిపోయిన తర్వాత చేయకూడని పనులు కొన్ని ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఆ ఐదు పనులు ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం.