Walking: రోజూ వాకింగ్ చేస్తారా? ఈ పొరపాట్లతో చాలా డేంజర్!
![Common mistakes of people who take up walking as exercise](https://imgd.ap7am.com/thumbnail/cr-20240729tn66a70cba8b8b7.jpg)
బరువు తగ్గేందుకు, ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు చాలా మంది వాకింగ్‌ను ఎంచుకుంటారు. వాకింగ్ అంటే ఏముంది? సింపుల్‌గా నడుచుకుంటూ వెళ్లిపోవడమేగా అని అనుకుంటూ ఉంటారు. కానీ వాకింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే లాభాల కంటే నష్టాలే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి వాకింగ్ చేసే వారు తెలీకుండా చేసే పొరపాట్లు ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అనేవి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం!