Tail: మనుషుల తోకలు ఎక్కడికీ పోలేదు... మళ్లీ వచ్చే అవకాశం ఉందట!
![Interesting theory about tail in homo sapiens](https://imgd.ap7am.com/thumbnail/cr-20240724tn66a1085dc45fe.jpg)
కోతి నుంచి మానవుడు ఉద్భవించాడని జీవ పరిణామ సిద్ధాంతం చెబుతోంది. కోతులు, చింపాంజీలు, మనుషుల్లోనూ జన్యువులు దాదాపు ఒకేలా ఉంటాయట. మరి కోతుల్లో ఉన్న తోక, మనిషికి ఎందుకు లేదు? అనే సందేహం చాలాకాలం నుంచి ఉంది. దానికి జవాబు తెలుసుకోవాలనుకుంటున్నారా... అయితే ఈ వీడియో చూడండి.