Honey: తేనె ప్రకృతి ప్రసాదించిన వరమే.. కానీ ఈ హనీ మాత్రం చాలా డేంజర్!

Have You Heard About Mad Honey Why Some Countries Banned This


తేనె.. ప్రకృతి ప్రసాదించిన అత్యద్భుత పదార్ధాల్లో ఒకటి. ఎన్నటికీ పాడవని తేనె దివ్యౌషధంగానూ పనిచేస్తుంది. అందుకే తేనెకు అంత డిమాండ్. మనకు తెలిసిన తేనె మాత్రమే కాకుండా డేంజరస్ తేనె కూడా ఉందన్న సంగతి మీకు తెలుసా? ఇది ప్రమాదకరమని తెలిసినా కొందరు ఔషధంలా దీనిని తీసుకుంటే, మరికొందరు సరదా కోసం తీసుకుంటూ ఉంటారు. ఈ తేనెను ‘మ్యాడ్ హనీ’ అని పిలుస్తారు. 

ఇది అన్ని దేశాల్లో లభ్యం కాదు. కొన్ని దేశాలు దీనిని నిషేధించాయి కూడా. ధర కూడా భారీగానే ఉంటుంది. అసలింతకీ ఏంటీ ‘మ్యాడ్ హనీ’. అమెరికా వంటి కొన్ని దేశాల్లో చట్టబద్ధంగానే దొరికే ఈ హనీ కిలో దాదాపు రూ. 13 వేల పైనే. కొన్ని దేశాల్లో మాత్రం బ్లాక్ మార్కెట్‌లో దొరుకుతుంది. ఈ మ్యాడ్ హనీలో ఏముంది అంత ప్రత్యేకత? ఎందుకు కొన్ని దేశాలు నిషేధించాయి? వంటి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.

More Telugu News